సర్పంచ్ పోరు వేళ గ్రామాల్లో చిత్ర, విచిత్రాలు - ఆసక్తిగా పల్లె రాజకీయాలు
2025-12-02 11 Dailymotion
పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో ఆసక్తికర రాజకీయాలు - రిజర్వేషన్ అనుకూలించని ఆశావహుల వినూత్న ప్రయత్నాలు - పలుచోట్ల రిజర్వ్ అయిన కులాల వాళ్లు లేకపోవడంతో ఇబ్బందులు