ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడుతున్నాం : రేవంత్ రెడ్డి
2025-12-02 14 Dailymotion
భద్రాద్రి కొత్తగూడెంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి - వర్సిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం