స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు పంపిణీ చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
2025-12-03 4 Dailymotion
ఆలస్యమైనా భూ భారతి వ్యవస్థను మరింత పటిష్టంగా రూపొందిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - హిల్ట్ పాలసీపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని ఆక్షిపణ