ఈ మిషన్ ఉంటే పాలు పొంగిపోవు - వినూత్న ఆవిష్కరణ చేసిన 8వ తరగతి విద్యార్థి
2025-12-04 13 Dailymotion
మిల్క్ ఓవర్‌ఫ్లో డిటెక్టర్ రూపొందించిన వేదిత్ - వినూత్న ఆవిష్కరణ చేసిన విద్యార్థి - సెన్సా ర్లు, పవర్ బ్యాంక్, ఇతరాలతో పరికరం తయారీ - పాలు పొంగే సమయానికి బజర్ మోగేలా పరికరం