ప్రజలకు మరింత మెరుగైన సేవలు - 77 డీడీవో కార్యాలయాలను ప్రారంభించిన పవన్
2025-12-04 8 Dailymotion
రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్‌గా కొత్త డీడీవో కార్యాలయాలను ప్రారంభించిన పవన్‌కల్యాణ్ - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిలో భాగంగా 77 డీడీవోలు ప్రారంభించామన్న పవన్