ఎర్రబస్సు రావడమే కష్టమన్నారు - ఇప్పుడు ఏకంగా ఎయిర్ బస్ తీసుకొస్తున్నాం : రేవంత్ రెడ్డి
2025-12-04 13 Dailymotion
ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - రూ.18.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులకుశంకుస్థాపన - ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగం