సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ఏడాది - శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన దిల్ రాజు - అదనపు సహకారం కావాలని కోరిన తండ్రి భాస్కర్