భయం వద్దు, అప్రమత్తతే మందు అంటున్న వైద్యులు - గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు - ప్రస్తుతం 8 మందికి చికిత్స