ఒకే ఇంటి నుంచే మూడు సర్పంచ్ నామినేషన్లు - బరిలో భార్య, భర్త, కుమారుడు
2025-12-05 4 Dailymotion
జగ్గాసాగర్ పంచాయతీలో ఒకే ఇంటి నుంచి బరిలో ముగ్గురు - భార్యకు టీవీ రిమోటు, కుమారుడికి టూత్‌పేస్ట్, తండ్రికి పానా చిహ్నాలు - కలిసి ప్రచారం చేస్తు గ్రామస్థులను ఆకట్టుకుంటున్న అభ్యర్థులు