తెలంగాణలో జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారాలు - ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న అభ్యర్థులు - పార్టీ బలపరిచిన వారి కోసం ప్రచార బరిలోకి దిగిన అగ్రనేతలు