రేపటి నుంచే ప్రతిష్ఠాత్మక 'గ్లోబల్ సమిట్' - హైదరాబాద్ నలుమూలలా '3D' ముస్తాబు
2025-12-07 13 Dailymotion
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు హైదరాబాద్ ముస్తాబు - సంప్రదాయ, సాంకేతిక హంగులతో ప్రత్యేక ఏర్పాట్లు- <br />హైదరాబాద్ నలుమూలలా సమిట్ లోగోతో రంగురంగుల జెండాలు - హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా వాటర్ థీమ్ ఏర్పాటు