8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ - ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
2025-12-07 1 Dailymotion
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అజెండా ఖరారు - ఫ్యూచర్‌సిటీ వేదికగా ఈనెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ - తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి