వాహన ఫిట్‌నెస్ ఛార్జీలపై లారీ యజమానుల కన్నెర్ర - 9 నుంచి గూడ్స్ రవాణా బంద్!
2025-12-07 11 Dailymotion
కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజు తగ్గించాలని లారీ ఓనర్ల సంఘం డిమాండ్ - 13 ఏళ్లు దాటిన వాటికి ఫీజు పెంచే నోటిఫికేషన్ అమలు నిలిపివేయాలని డిమాండ్