పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు - ఇంటింటికీ తిరుగుతున్న అభ్యర్థులు
2025-12-08 3 Dailymotion
రాష్ట్రంలోని పల్లెల్లో పంచాయతీ ఎన్నికల జోరు - కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యేల ప్రచారం - పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు