వారాసిగూడలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య - యువతి గొంతు కోసి హత్య చేసిన మేనబావ ఉమాశంకర్ - ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు