విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడంపై చర్చ - లోకేశ్ ప్రతిపాదనలపై సంస్థతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సుందర్ పిచాయ్