వడ్డమానులో రాజధాని రైతులతో మంత్రి నారాయణ సమావేశం - ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచిన రైతులు - వడ్డమానులో 1,768 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయనున్న ప్రభుత్వం