ఇవాల్టి నుంచి ఈనెల 15 వరకు భవానీ దీక్ష విరమణలు - దుర్గ గుడిలో ఇరుముడి సమర్పించేందుకు మూడు హోమ గుండాలు, ప్రత్యేక క్యూ లైన్లు, వెయిటింగ్ హాల్స్ సహా పలు సదుపాయాలు