ముగిసిన తొలి విడత పల్లెపోరు పోలింగ్, కౌంటింగ్ - నువ్వా-నేనా అన్నట్లుగా చివరివరకు ఫలితాలపై సాగిన ఉత్కంఠ - మరికొన్ని చోట్ల ఆసక్తికర పరిణామాలతో రసవత్తరం