నేటి సమాజంలో మహిళలను చూసే దృక్కోణం మారాలి : మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్
2025-12-12 4 Dailymotion
ఆడపిల్లలకు మేమున్నామనే విశ్వాసాన్నికుటుంబం కల్పించాలి - ఆ విశ్వాసమే తనను ఉన్నత స్థానాలకు చేర్చిందని తెలిపిన శైలజా కిరణ్ - ఉమెన్ 5.0 పవర్, ప్రోగ్రెస్, పాసిబులిటీ పేరిట ఇక్ఫాయ్ క్యాంపస్‌లో సదస్సు