సంక్రాంతికి వెళ్లేవారికి గుడ్న్యూస్ - స్పెషల్ ట్రైన్లలో రేపటి నుంచే అడ్వాన్స్ బుకింగ్
2025-12-13 4 Dailymotion
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే - రేపు(ఆదివారం) ఉ.8గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ - వెల్లడించిన ద.మ రైల్వే సీపీఆర్వో శ్రీధర్