రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతుల ఆవేదన - ఘటనపై ఫోన్‌లో జిల్లా కలెక్టర్, డీఎంలకు మంత్రి సారథి ఫిర్యాదు