సింగపూర్ నుంచి వచ్చి ఓటు వేసిన దంపతులు - ప్రశంసిస్తున్న అధికారులు
2025-12-14 10 Dailymotion
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు - సింగపూర్, విశాఖపట్నం నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న గ్రామస్థులు - మొదలైన కౌంటింగ్ ప్రక్రియ