అన్నమయ్య జిల్లాలో ఘనంగా ‘అటల్-మోదీ’ యాత్ర - మాజీ ప్రధాని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన పుష్కర్‌సింగ్ ధామీ - మోదీ పాలనలో దేశం పరుగులు పెడుతోందంటూ ప్రశంసలు