టిడ్కో ఇళ్లకు తుది మెరుగులు - హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
2025-12-14 4 Dailymotion
టిడ్కో ఇళ్లు పూర్తిచేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు - జూన్ నాటికి లబ్ధిదారులకు ఇళ్లు అందజేసేలా అడుగులు - ప్రభుత్వ చర్యలతో సొంతింటి కల నెరవేరుతుందని హర్షం వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు