మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు అందజేసిన సీఎం చంద్రబాబు - యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని వెల్లడి