కలెక్టర్లతో వివిధ అంశాలపై చర్చించిన సీఎం - వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా అని వెల్లడి, పట్టాదారు పాసుపుస్తకాలు కొరియర్‌లో పంపాలని స్పష్టం