గోదావరి ప్రజలు చూపించే మమకారం, వెటకారం ఎప్పటికీ మర్చిపోలేను: మంత్రి లోకేశ్
2025-12-19 1 Dailymotion
రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజిని సందర్శించిన మంత్రి లోకేశ్ - ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలకు ప్రారంభం - సుపరిపాలన అందించడమే ప్రజాప్రతినిధుల పని - గోదావరి జిల్లా పర్యటన సొంతూరికి వెళ్లిన అనుభూతి