Surprise Me!

మట్టిని మింగేశారు, రూ. 100 కోట్లు బొక్కేశారు - ఎన్టీఆర్ జిల్లాలో బయటపడ్డ భారీ దోపిడీ

2025-12-20 1 Dailymotion

వైఎస్సార్​సీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన అక్రమ తవ్వకాలు, మెఘా ఇంజినీరింగ్‌కూ భారీ జరిమానా - నోటీసులు ఇచ్చినా రికవరీ నిల్ - ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు

Buy Now on CodeCanyon