'రాజకీయ నిర్ణయం వరకూ తీసుకెళ్లొద్దు' - వారికి పవన్ కల్యాణ్ వార్నింగ్
2025-12-20 8 Dailymotion
పెరవలిలో డిప్యూటీ సీఎం పర్యటన - అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన - మళ్లీ అధికారంలోకి వస్తాం, అంతు చూస్తామని బెదిరిస్తున్నారు - సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తే సహించం, చర్యలు తీసుకుంటాం