28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు - రైతుల ఖాతాల్లో రూ.7,300 కోట్లు జమ: మంత్రి నాదెండ్ల
2025-12-20 6 Dailymotion
ధాన్యం శాంపిల్స్ తీయడంలో ఇబ్బందులు రావడం వల్లే తేమశాతంలో తేడాలు - పరిష్కారం దిశగా చర్యలు - 43 వేలమంది రైతులు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయించామన్న మంత్రి నాదెండ్ల