రైతుల కోసం 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్' - ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు
2025-12-20 1 Dailymotion
యూరియా కోసం ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం - పైలట్ ప్రాజెక్ట్ కింద 9 జిల్లాల్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లాంచ్ - ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి