సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు - కాంగ్రెస్, టీడీపీలే పాలమూరుకు తీవ్ర ద్రోహం చేశాయి - విలేకరుల సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్