జగన్ జన్మదినం వేళ వికృత చేష్టలు - నిండు గర్భిణీపై వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడి
2025-12-22 18 Dailymotion
జగన్ పుట్టినరోజు వేడుకల్లో బాణసంచా కాల్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు - తమ ఇంటి వద్ద బాణసంచా కాల్చొద్దన్నందుకు సంధ్యారాణిపై దాడి - గర్భవతిని పరీక్షించి శిశువు కదలికలు లేవని చెప్పిన వైద్యులు