క్వాంటమ్ వ్యాలీగా అమరావతి - లక్ష మంది నిపుణుల తయారీ లక్ష్యం: చంద్రబాబు
2025-12-23 13 Dailymotion
దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటమ్ విద్యాసదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం - ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉంటుందన్న సీఎం చంద్రబాబు