భక్తులను ఆపే హక్కు ఎవరికీ లేదు - అసత్య ప్రచారాలు నమ్మొద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
2025-12-23 0 Dailymotion
డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు - గత అనుభవాల దృష్ట్యా సబ్‌కమిటీ ఏర్పాటు - సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దన్న బీఆర్ నాయుడు