ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్ రూ.5,942 కోట్ల పెట్టుబడి - ఎక్స్‌లో తెలిపిన లోకేశ్
2025-12-24 3 Dailymotion
భారీ పెట్టుబడుల దిశగా ఏపీ - ప్రముఖ సౌరశక్తి సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్‌తో కలిసి ఒప్పందం - యువతకు గ్రీన్ జాబ్స్ సృష్టించడంలో దోహదం చేయనుందన్న మంత్రి లోకేశ్