'మీ భూమి-మీ హక్కు' - రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా: సీఎం చంద్రబాబు
2026-01-07 1 Dailymotion
ట్యాంపరింగ్‌కు తావులేకుండా రికార్డులు సురక్షితం కావాలన్న సీఎం - గ్రామసభల్లో నిర్థారించుకున్నాకే పాసు పుస్తకాల ముద్రణ చేయాలని దిశానిర్దేశం - భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని ఆదేశం