నదీ జలాలపై రాజకీయాలు చేయొద్దు - తెలంగాణ నేతలను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
2026-01-07 3 Dailymotion
ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు - గోదావరి నదిలో పుష్కలంగా ఉన్నందున పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదన్న ఏపీ సీఎం - రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి