2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి: మంత్రులు కొల్లు, జనార్ధన్ రెడ్డి
2026-01-07 0 Dailymotion
మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హర్బర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, కొల్లు రవీంద్ర - పనుల్లో వేగం పెంచి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం