మహిళల శక్తి నాకు తెలుసు - ఆన్‌లైన్‌లో పొదుపు సంఘాలకు రుణాలు: చంద్రబాబు
2026-01-08 6 Dailymotion
పొదుపు సంఘాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం - ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయం వస్తుంది - ఎక్కువ తలసరి ఆదాయం పొందేది మన తెలుగువారి కుటుంబాలే అని తెలిపిన సీఎం చంద్రబాబు