ఏపీలో ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ - ఇక ట్రాఫిక్ సమస్యకు చెక్
2026-01-09 18 Dailymotion
త్వరలో అందుబాటులోకి రానున్న ఎయిర్ ట్యాక్సీలు - ఫ్రేమ్ టెస్టు విజయవంతంగా పూర్తి చేసిన మాగ్నమ్ వింగ్స్ సంస్థ - అనుమతులు వస్తే రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం