తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ - ఇక నుంచి ప్రతి 30 మంది పిల్లలకు ఒక టీచర్
2026-01-09 2 Dailymotion
తొలి విడతలో పూర్తయ్యే పాఠశాలల్లో బాలికలకు అధిక ప్రాధాన్యత - భవిష్యత్ అవసరాలకు తగినట్లు సిలబస్ మార్పులు - 'పీఎం కుసుమ్' పేరుతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల్లో సోలార్ కిచెన్లు