సంక్రాంతి అంటే కోడిపందేలు, జూదాలు మాత్రమే కాదు - గోదావరి జిల్లాల ఆతిథ్యం రుచి చూపాలి: పవన్ కల్యాణ్
2026-01-09 9 Dailymotion
పిఠాపురంలో నిర్వహించిన 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో' పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - పీఠికాపురం సంక్రాంతి ఉత్సవాలకు చిరునామా కావాలని వెల్లడి - సంక్రాంతి అన్ని మతాలు జరుపుకొనే స్థాయికి ఎదగాలని సూచన