సైబర్ బాధితుల కోసం పోలీసుల విప్లవాత్మక అడుగు - 'సి-మిత్ర'తో ఇంటి నుంచే FIR
2026-01-10 1 Dailymotion
రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ మోసాలు -బాధితుల కోసం హైదరాబాద్ పోలీసుల వినూత్న కార్యక్రమం - బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదును పోస్ట్ ద్వారా స్వీకరణకు చర్యలు - 'సి-మిత్ర' ద్వారా ఠాణాకు వెళ్లకుండానే ఎఫ్‌ఐఆర్