Surprise Me!

సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం - హైవేలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద పెరిగిన రద్దీ

2026-01-10 10 Dailymotion

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో పెరిగిన రద్దీ - సెలవులు ప్రారంభం కావడంతో పల్లెబాట పట్టిన నగరవాసులు - హైదరాబాద్​- విజయవాడ జాతీయ రహదారిపై బారులు తీరుతున్న వాహనాలు

Buy Now on CodeCanyon