ఇంకా ఎవరి పాత్రైనా ఉందా? నిందితులుగా చేర్చాలా? - తిరుమల లడ్డూ కల్తీ కేసులో దర్యాప్తుపై సమీక్ష
2026-01-11 3 Dailymotion
తిరుమల లడ్డూ కల్తీ కేసు దర్యాప్తుపై అధికారుల సమీక్ష - 14 నెలల దర్యాప్తుపై సిట్ ఉన్నాతాధికారుల సుదీర్ఘ సమీక్ష - ఫిర్యాదుదారుడే నిందితుడైన నేపథ్యంలో న్యాయపరమై చిక్కులపై చర్చ