ఆత్రేయపురంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు - ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈత పోటీలు
2026-01-11 19 Dailymotion
మూడు రోజులపాటు జరగనున్న ఆత్రేయపురం ఉత్సవం - ఈత పోటీలతో ప్రారంభమైన వివిధ కార్యక్రమాలు - ఉత్సవాల్లో భాగంగా రేపు జరగనున్న కేరళ తరహా డ్రాగన్ పడవ పోటీలు