మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ - వనదేవతల వద్ద కిక్కిరిసిన భక్తజనం
2026-01-11 6 Dailymotion
ములుగు జిల్లా మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ - సమ్మక్క-సారలమ్మ దర్శనాలకు భారీగా తరలివస్తున్న భక్తులు - వన దేవతల గద్దెల వద్ద కిక్కిరిసిన భక్తజనం - సంక్రాంతి సెలవులు కావడంతో పెరిగిన రద్దీ