విపత్తుల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ- తీరమంతటా పర్యావరణ కారిడార్
2026-01-12 5 Dailymotion
నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అటవీశాఖ - తీరమంతటా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్ - మూడు జోన్లతో గ్రేట్ గ్రీన్ వాల్‌ను ఏర్పాటు - మొదలైన కార్యచరణ